హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..!
Fire Accident | విజయవాడలోని ఆటోనగర్‌లో ఉన్న హ్యుందాయ్ కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం షోరూంకు సెలవు కావడంతో పెను ప్రాణనష్టం తప్పింది. భవనం పైఅంతస్తు నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికంగా తీవ్ర…