Take a fresh look at your lifestyle.
Browsing Category

Nizamabad

రోడ్డు భద్రతపై ఆర్టీసి డ్రైవర్లకు అవగాహన-శిక్షణ కార్యక్రమం

( మెట్రోన్యూస్ ) టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ డ్రైవర్లకు రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, ఇంధన పొదుపు, ఆరోగ్య పరిరక్షణపై మంగళవారం అవగాహన-శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్టీసీ రీజినల్ మేనేజర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్…

ప్రజావాణి అర్జీల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత -కలెక్టర్ భుజంగరావు

 ( మెట్రోన్యూస్ ) జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణితో పాటు, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సీ.ఎం ప్రజావాణి కార్యక్రమాల ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని అదనపు కలెక్టర్ వి.భుజంగరావు అధికారులకు సూచించారు.…

ఆర్మూర్ అభివృద్ధి రాకేష్ రెడ్డి తోటే సాధ్యం – బిజెపి నాయకులు

( మెట్రో న్యూస్ ): చిల్లర రాజకీయం మానుకోవాలి అభివృద్ధి కి సహకరించండి అని ఆర్మూర్ నియోజకవర్గం బిజెపి నాయకులు మీడియా సమావేశంలో కోరడం జరిగింది, శనివారం నాడు ఆర్మూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు ఆధ్వర్యంలో మీడియా…

జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

(మెట్రో న్యూస్): ప్రారంభించిన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్.ఆర్.ఎన్.కె. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు…

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన గ్రంథాలయం: మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్: పట్టణంలో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్…

ఘనంగా ప్రజా పాలన దినోత్సవం సంబరాలు

( మెట్రోన్యూస్ ) త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య…

ఖరీఫ్ ధాన్యం సేకరణ, నిల్వ చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు

ఖరీఫ్ 2026-27 సీజన్ ధాన్యం సేకరణకు, సేకరించిన ధాన్యాన్ని జాగ్రత్తగా నిల్వ చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం సంబంధిత శాఖల…

సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిద్దాం

నవీపేట్ మండల కేంద్రంలోని సుందరయ్య కాలనీలో శనివారం సిపిఎం పార్టీ అఖిలభారత మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్. మండల నాయకులు దేవేందర్…