గాంధీ భవన్లో ఓబీసీ సమావేశం
హైదరాబాద్ : మెట్రో న్యూస్
గాంధీ భవన్ లో శనివారం ఓబీసీ కులగణన సమావేశం నిర్వహించారు.బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారులు వి. హనుమంత రావు అధ్యక్షతన సమావేశం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రో.కంచె ఐలయ్య గారు, టీపీసీసీ ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు వీర్లపల్లి శంకర్ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ క్రమ శిక్షణ కమిటీ కో చైర్మన్ శ్యామ్ కుమార్ మాజీ మేయర్ రామ్మోహన్ రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ , వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు..