Take a fresh look at your lifestyle.
Browsing Category

Nizamabad

జిల్లా ప్రజలకు ప్రముఖుల విజయదశమి శుభాకాంక్షలు

( మెట్రోన్యూస్ ) విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను…

ప్రజావాణికి 48 ఫిర్యాదులు

( మెట్రోన్యూస్ ) ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి…

తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ

( మెట్రోన్యూస్ ) ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తూ నిరంతర పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు…

లక్కీ డ్రా ద్వారా బార్ లైసెన్సు కేటాయింపు……

(మెట్రోన్యూస్ ) -కలెక్టర్ నేతృత్వంలో కొనసాగిన ప్రక్రియ బోధన్ పట్టణానికి నూతనంగా మంజూరైన మద్యం బార్ కు లాటరీ ద్వారా లైసెన్సు జారీ కోసం శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్ ఇలా…

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

(మెట్రోన్యూస్ ) అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. నిజామాబాద్ అర్బన్…

మోదీ 25ఏళ్ల పాలన అభివృద్ధి దిశగా భారత్..

(మెట్రోన్యూస్ ) దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని ప్రపంచంలో విశ్వ గురువుగా నిలువస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు.. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న…

పుష్కరాల పనులను నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలి…..

( మెట్రోన్యూస్ ) కందకుర్తి, యంచ పుష్కర ఘాట్ల వద్ద పనులను పరిశీలించిన కలెక్టర్ గోదావరి పుష్కరాల పనులను నిర్దేశిత గడువు లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల…

ఆర్మూర్ లో సందడి చేసిన శ్రీముఖి…

( మెట్రో న్యూస్ ) ఆర్మూర్ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'చెన్నై షాపింగ్ మాల్' బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అభ్యర్థిగా హాజరైన ప్రముఖ నటి,యాంకర్ శ్రీముఖి జ్యోతి ప్రజ్వలనం చేసి మాల్‌ను లాంఛనంగా…

కేంద్ర ఎన్నికల కమీషనర్ తీరుకు నిరసనగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో ధర్నా

( మెట్రోన్యూస్ ) కేంద్ర ఎన్నికల కమీషనర్ తీరుకు నిరసనగా బుధవారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు.ఏఐసీసీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్…

మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలి

( మెట్రోన్యూస్ ) మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి నిఘా కొనసాగించాలని, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం…