Take a fresh look at your lifestyle.
Browsing Category

Mahabubnagar

విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం.

(మెట్రో న్యూస్): నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తో కలిసి…

మెట్రో న్యూస్ కు స్పందించిన జిల్లా రిజిస్టర్ దీపక్ ,.. మోకాపై విచారణకు ఆడిటర్లు,

(మెట్రో న్యూస్): పాలమూరులో రిజిస్ట్రేషన్ల విలువలపై కదలిక మొదలైంది. పట్టణంలోని పిస్తా హౌస్ ఎదురుగా, ఏనుగొండ, సంతోష్‌నగర్ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ నిర్దేశిత విలువలకు అనుగుణంగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్…

మన్ననూర్‌లో 220/30 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి…

(మెట్రో న్యూస్): నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో సుమారుగా 53.78 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 220/30 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రి మల్లు…

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఘన స్వాగత.

(మెట్రో న్యూస్): నాగర్‌ కర్నూల్ జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అచ్చంపేట శాసనసభ్యుడు డాక్టర్ వంశీకృష్ణ, నాగర్‌ కర్నూల్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్, వనపర్తి…

హరీష్‌రావుకు గద్వాల బీఆర్‌ఎస్‌ నాయకుల ఘనస్వాగతం

గద్వాల : జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కు బీఆర్‌ఎస్‌ గద్వాల నియోజకవర్గ నాయకులు బుధవారం ఘనస్వాగతం పలికారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్.కేశవ్, తదితరులు…

మన్ననూరుకు మహర్దశ

(మెట్రో న్యూస్): రూ.53.78 కోట్లతో విద్యుత్తు సబ్‌స్టేషన్‌ శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంబేడ్కర్‌, గద్దర్‌ విగ్రహాలకు నివాళులు.. నూతన బస్‌షెల్టర్‌ ప్రారంభం నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ…

అమ్రాబాద్ మండలాన్ని కరువు మండలముగా ప్రకటించాలి: సిపిఎం పార్టీ డిమాండ్.

(మెట్రో న్యూస్): భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం అమ్రాబాద్ మండలంలోని కల్మలోని పల్లి గ్రామంలో ఎండిపోయిన పత్తి పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అమ్రాబాద్ మండల కార్యదర్శి ఎస్ మల్లేష్…

ఎస్‌ఐ,కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌కు ఉచిత శిక్షణ, అర్హులైన ఎస్సీ,ఎస్టీ డిగ్రీ అభ్యర్థులు దరఖాస్తు…

జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఉమపతి. అక్టోబర్ 14 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తుల స్వీకరణ నాగర్ కర్నూల్ బ్యూరో. (మెట్రో న్యూస్) నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న యువతీ,యువకులు పోలీస్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అర్హులైన…

అచ్చంపేటలో ప్రారంభమైన ఆర్టీసీ ఎన్నికలు. డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల సందడి.

(మెట్రో న్యూస్): ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గత వారం రోజులుగా గుర్తింపు పొందిన యూనియన్లు జిల్లాలోని పలు డిపోల్లో ప్రచారాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఆర్టీసీ సంఘాల ఎన్నికలకు పోలింగ్…

సబ్‌ స్టేషన్‌ కోసం స్థల పరిశీలన.

(మెట్రో న్యూస్): అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో ప్రతిపాదిత హైదరాబాద్ బ్యాంగుళూర్ బుల్లెట్ ట్రైన్ (హై స్పీడ్ ట్రైన్ కారిడార్ మరియు దానికి సంబంధించిన సబ్ స్టేషన్/ ఎలివేటెడ్ కారిడార్ పనుల కోసం ప్రాథమిక స్థల పరిశీలన మరియు సర్వే…