Take a fresh look at your lifestyle.
Browsing Category

Devotional

తిరుమల శ్రీవారి గర్భగుడిలో ఉన్న 5 విగ్రహాలు పంచబేరాల విశిష్టత

తిరుమల శ్రీవారి ఆలయంలో మÖలవిరాట్టుతో పాటు పంచబేరాలు కౌతుక, ఉత్సవ, స్నపన, బలిబేరాలు పూజలు- వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం ఈ ఐదు మÖర్తులకు ప్రత్యేకమైన సేవలు, పూజా విధానాలు కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు వెలసిన తిరుమల భూలోక వైకుంఠంగా…

Tirumala: శనివారం.. భక్తుల రద్దీ అంతగా లేదే… కారణం ఇదేనా

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగా ఉంది. శనివారమయినా భక్తుల రద్దీ పెద్దగా లేదు. నిన్నటి వరకూ భక్తుల క్యూ లైన్ బయట వరకూ కొనసాగింది. స్వామి వారి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతుంది. సహజంగా శని, ఆదివారాలు భక్తుల రద్దీ ఎక్కువగా…

తెలంగాణలో బయటపడ్డ చాళుక్యుల నాటి శిల

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని భైరాన్ పల్లిలో పురాతన శిల బయటపడింది. గ్రామంలోని పురాతన జైన ఆలయం ఆవరణలో గ్రామస్థులు ఈ శిలను గుర్తించారు. స్థానికంగా అంగడి వీరన్న శివాలయంగా పిలిచే ఈ ఆలయం ఆవరణలో ఇటీవలి వర్షాలకు చిన్న గుంత…

Tirumala: రేపు తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల

తిరుమల శ్రీవారికి సంబంధించిన వివిధ టికెట్లను టీటీడీ రేపు విడుదల చేయనుంది. నవంబరు 10న... తిరుమల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శన టికెట్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, శ్రీవాణి ట్రస్టు టికెట్లు, వసతి గదుల కోటా విడుదల చేయనున్నారు. రేపు…

టీఎస్ఆర్టీసీ సరికొత్త టూర్ ప్యాకేజ్: శ్రావణమాసం స్పెషల్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త టూర్ ప్యాకేజీలను ప్రవేశపెడుతోంది. ఈ విషయంలో పర్యాటకాభివృద్ధి సంస్థతో పోటీ పడుతోంది. టీఎస్‌టీడీసీ తరహాలోనే ప్రయాణికుల కోసం పలు పర్యాటక కేంద్రాలకు బస్సులను అందుబాటులోకి తీసుకొని వస్తోంది.…

అక్టోబరు నెలకు సంబంధించి వివిధ సేవల టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అక్టోబరు నెలకు సంబంధించి వివిధ రకాల శ్రీవారి సేవల టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. జులై 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటలకు లక్కీ డిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవల టికెట్లను విడుదల చేయనుంది. లక్కీ డిప్…