Take a fresh look at your lifestyle.

సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడికి జర్నలిస్టుల సన్మానం….

0 16

(మెట్రో న్యూస్):

రాయపర్తి మండలంలోని మహబూబ్‌నగర్ గ్రామ సర్పంచ్ పెళ్లి మహేందర్ రెడ్డి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మండల జర్నలిస్టులు శుక్రవారం ఆయన స్వగృహానికి వెళ్లి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, మండలంలోని గ్రామాల అభివృద్ధికి సర్పంచుల ఫోరం ద్వారా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.