ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్టు నోటీఫికేషన్
హైదరాబాద్ (మెట్రోన్యూస్):
కోర్టు ఆదేశాల మేరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటును ఖాయం చేస్తూ.. అసెంబ్లీ గెజిట్ నోటీఫికేషన్ విడుదల చేసింది. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ…