కుటుంబాలతో కలసి బతుకమ్మ సంబరాలు….
(మెట్రో న్యూస్)
సింగరేణి మందమర్రి ఏరియాలోని సీఈఆర్ క్లబ్ ప్రాంగణంలో కుటుంబ దినోత్సవం, బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు ఎన్. శ్రీవాణి…