రైతులు ఆరుతడి పంటలనే సాగు చేయాలి: ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్
( మెట్రో న్యూస్ )
ఎల్ నీనో ప్రభావం నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలనే సాగు చేయాలని ప్రభుత్వ సూచనలు పాటించాలని ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.....…