Take a fresh look at your lifestyle.

భర్తతో దీపిక… వైరల్ బేబీ బంప్ & బర్త్‌డే ఫోటోషూట్

0 2

Deepika Padukone Baby Bump Shoot: దీపికా పదుకోన్ మరో బిడ్డకు జన్మ ఇవ్వనున్నారు. మొదటి సంతానం దువా రెండో పుట్టినరోజు సందర్భంగా భర్తతో దీపిక చేసిన ఫోటోషూట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం దీపికా పదుకోన్ చేస్తున్న సినిమాలకు వస్తే… అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాకా’, షారూఖ్ ఖాన్ హీరోగా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ‘కింగ్’లోనూ నటిస్తున్నారు. ఇటీవల ‘ధురంధర్: ది రివేంజ్’తో సక్సెస్ అందుకున్న రణవీర్ సింగ్… కల్యాణి ప్రియదర్శన్‌తో కలసి జై మెహతా దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రళయ్’లో నటిస్తున్నారు. 

బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్ – దీపికా పదుకోన్ ఇంట త్వరలో మరో చిన్నారి అడుగు పెట్టనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీపికా పదుకోన్ గర్భవతి. ఆల్రెడీ ఓ అమ్మాయికి జన్మ ఇచ్చిన సంగతి తెలిసిందే. భర్తతో పాటు ఆ పాపతో కలిసి బేబీ బంప్ ఫోటోషూట్ చేశారు దీపికా పదుకోన్.

Leave A Reply

Your email address will not be published.