కరువుకు పర్యాయపదం ఎల్ నినో : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ (మెట్రో న్యూస్ ):
కరువుకు పర్యాయపదం ఎల్ ని నో అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రజాభవన్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎల్ ని నో అంటే భూతం కాదని అది కరువు అని…