విద్యా బోధనలో నాణ్యత పెంచాలి
(మెట్రో న్యూస్):
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని జిల్లా విద్యాశాఖాధికారి కె. విజయలక్ష్మి సూచించారు. ధరూర్ మండలంలోని ఎంపీయూపీఎస్ మన్నాపూర్ పాఠశాలను ఆమె సందర్శించి విద్యాబోధన,…