రష్యా ఆంక్షల చట్టంపై ట్రంప్ అనూహ్య నిర్ణయం.. భారత్‌కు భారీ ఊరట!
రష్యాపై కఠిన ఆంక్షల చట్టానికి ట్రంప్ మినహాయింపు
భారత్, చైనా వంటి దేశాలకు తప్పిన పెను ముప్పు
రష్యా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాలపై ప్రభావం నివారణ
జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
అమల్లోకి…