మంత్రి పొన్నం ప్రభాకర్‌తో గద్వాల విజయలక్ష్మి భేటీ
హైదరాబాద్ : మెట్రో న్యూస్
ఇటీవల ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా నియమితులైన మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను శనివారం కలిశారు.
ఈ సందర్భంగా గద్వాల విజయలక్ష్మి కి మంత్రి పొన్నం ప్రభాకర్…