రాష్ట్రంలో ఏదులాపురం మునిసిపాలిటీని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార…
ఏడులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి ఏడులాపురం…