రీపోలింగ్ అన్ని కేంద్రాల్లో నిర్వహించాలి: షర్మిల డిమాండ్
చంద్రబాబు ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు
ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్, దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపణ
రిగ్గింగ్‌లో చంద్రబాబు సౌత్ బీహార్‌ను మించిపోయారని వ్యాఖ్య
అక్రమాలు జరిగిన చోట రీ-పోలింగ్ నిర్వహించాలని…