కాంగ్రెస్ ఢిల్లీ చలో ర్యాలీపై బీజేపీ సెటైర్లు
కాంగ్రెస్ ఏఐ ఫొటోలను పంచుకుందని రిజిజు విమర్శ
రామలీలా మైదానం ర్యాలీపై భాజపా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
సభకు 10 లక్షల మంది వస్తారని ముందుగా ప్రకటించిన కాంగ్రెస్
మైదానంలో 40 శాతం ఖాళీగా ఉందని భాజపా ఆరోపణ
ఏఐ ఫొటోతో ర్యాలీ…