మండలంలో మురసు తుఫాన్
నీట మునిగిన పంటలు
రైతులకు అపార నష్టం
మెట్రో న్యూస్, ఏన్కూర్, నవంబర్ 4: మురుసు తుఫాన్ ప్రభావంతో మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపిలేని భారీ వర్షం కురవడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది.మండలంలో రైతులు పత్తి, మిర్చి, వరి పంటలను వేల…