మార్చాల ప్రాథమిక పాఠశాలను సందర్శించిన,జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్,
(మెట్రో న్యూస్)
కల్వకుర్తి మండల పరిధిలోని మార్చాల గ్రామంలోని,ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సందర్శించి,పాఠశాల వాతావరణాన్ని పరిశీలించి,అక్కడి విద్యా ప్రమాణాలు,విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు,పాఠశాలలో అమలవుతున్న…