ఉద్రిక్తతల మధ్య భారత్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఇరాన్
హర్మూజ్ జలసంధిలో భారత నౌకల రాకపోకలకు ఇరాన్ అనుమతి
భారత్, చైనా, ఇరాక్, ఖతార్ నౌకలకు ఎలాంటి ఆంక్షలు ఉండవని ప్రకటన
ఔషధాల దిగుమతికి వీలుగా భారత్‌కు ఈ వెసులుబాటు కల్పించినట్లు వెల్లడి
భారత్, చైనాలు ట్రాన్సిట్ ఫీజు చెల్లించాల్సి…