హైటెక్ సిటీలో భూములకు రైతు భరోసా.. .. ఆకాశహర్మ్యాల మధ్య వ్యవసాయమా?
వ్యవసాయం జరగని గండిపేట మండలంలోనూ రైతు భరోసా పథకం అమలు
కోకాపేట, నార్సింగి వంటి హైరైజ్ ప్రాంతాల్లోని భూములకు అందుతున్న సాయం
ఇటీవల 512 మందికి రూ.30 లక్షలకు పైగా నిధులు విడుదల
పట్టాదారు పాస్‌పుస్తకాల ఆధారంగానే చెల్లింపులు…