ఈ పని చేస్తే రేషన్ కార్డు కట్.. తెలంగాణ సర్కారు కఠిన నిర్ణయం
ప్రభుత్వం ఇచ్చిన సన్నబియ్యాన్ని విక్రయిస్తే రేషన్ కార్డులు రద్దు చేస్తామని హెచ్చరిక
అర్హులైన పేదలకు ఇళ్లు ఇవ్వని సర్పంచుల పదవులు ప్రమాదంలో పడతాయని స్పష్టీకరణ
పోడు భూముల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ
కరువు సూచనల…