జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
వ్యాయామం చేసేందుకు అనేక మంది చాలా విధానాలను ఆశ్రయిస్తుంటారు. ముఖ్యంగా గుండెకు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ వ్యాయామాలను చేస్తుంటారు. అయితే ఈ మూడింటిలో నిజంగా గుండెకు అసలు ఏ వ్యాయామం మంచిది, దేన్ని చేయడం వల్ల…