ఎర్రవల్లి భూ సర్వే నివేదిక రెడీ.. ప్రభుత్వానికి నేడు సమర్పణ
325 సర్వే నంబర్‌లో 388 ఎకరాల పరిశీలన
244 మంది అనుభవదారులకు నోటీసులు
వెలికట్టలో 118 మందికి నోటీసులు
వెంకటాపూర్ రైతుల నుంచి అభ్యంతరాలు
నివేదికపై ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్…