ఈడీ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ నేతల ధర్నా
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
మంత్రి పొంగులేటిపై సోదాల వివరాలు బయటపెట్టాలి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం, కార్యాలయాలతో పాటు సంబంధిత ప్రాంతాల్లో 2024 సెప్టెంబర్ 27, 28 తేదీల్లో ఈడీ నిర్వహించిన సోదాలు, అనంతరం కొనసాగిన…