పూల సింగిడిలా.. పాఠశాలల్లో బతుకమ్మ సందడి! రామకృష్ణాపూర్‌లో ముందస్తు సంబరాలు
(మెట్రో న్యూస్):
పట్టణంలోని పలు పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తవక్కల్ పాఠశాల, సెయింట్ జాన్స్, సెయింట్ జోసెఫ్స్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినులు, ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి…