మల్లన్న సాగర్‌ను కూల్చేందుకు కుట్ర
సిద్దిపేట (మెట్రో న్యూస్):
మల్లన్న సాగర్ కట్టను కూల్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రకు పాల్పడుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. కట్టకు కేవలం 150 మీటర్ల దూరంలోనే అర్థరాత్రి పూట అక్రమ పేలుళ్లు…