ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి
మెట్రో న్యూస్ :
మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ వర్ధంతిని మండల కేంద్రములో కాంగ్రెస్ పార్టి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఇందిరాగాంధీ అందించిన…