ప్రకాశం తీరంలో విషాదం.. తమిళ మత్స్యకారుల మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి
ప్రకాశం జిల్లా కొత్తపట్నం వద్ద తమిళనాడు మత్స్యకారుల బోటు బోల్తా
ప్రమాదంలో ఏడుగురు మృతి, మరో ఇద్దరి ఆచూకీ గల్లంతు
ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
ప్రకాశం జిల్లా కొత్తపట్నం సమీపంలో తమిళనాడు మత్స్యకారుల…