వెండి బతుకమ్మపై ట్రోలింగ్.. పీవీ సింధు ఘాటు సమాధానం!
సంప్రదాయాన్ని అర్థం చేసుకోకుండా విమర్శించొద్దని సూచన
ఈ ఏడాది బతుకమ్మ తనకు మొదటిసారి అని వెల్లడి
పూల బతుకమ్మను తానే రోజంతా శ్రమించి పేర్చానని వెల్లడి
వెండి బతుకమ్మను అత్తగారు ప్రేమతో ఇచ్చారని వివరణ
సంప్రదాయంతో పాటు తల్లి…