పులివెందుల ఎర్రిపల్లెలో పెట్రోల్ బాంబులతో దాడులు.. తీవ్ర ఉద్రిక్తత
పులివెందుల ఎర్రిపల్లె పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత
వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, ఘర్షణ
ఇరు వర్గాలను చెదరగొట్టి, భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
కడప జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్…