రైతుకు ట్రాన్స్‌ఫార్మర్లు.. నీటి పొదుపునకు స్ప్రింక్లర్లు..!
(మెట్రో న్యూస్):
రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. భూత్పూర్ సబ్‌స్టేషన్ వద్ద రైతులకు వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, నియోజకవర్గంలోని…