నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. దేశం విడిచి వెళ్లాలంటూ పోలీసుల నోటీసులు!
నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసుల నోటీసులు
అక్టోబర్ 28లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశం
భారత పౌరుడు కాకపోయినా నిరసనలో పాల్గొన్నందుకు చర్యలు
ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్న ఇమ్రాన్
ఆయన అమెరికా…