Take a fresh look at your lifestyle.

రాఖీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కి రాఖీలు కట్టారు. 

0 12

 

రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  పలువురు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు.

సీఎం క్యాంప్ కార్యాలయంలో  ముఖ్యమంత్రికి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి సవిత, మాజీమంత్రి పీతల సుజాత, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆచంట సునీత, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.