జైలర్ చిత్రం షుమారు 650 కోట్లు వసూలు చేసి భారీ విజయాన్ని నమోదు చేసింది…
సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ కాంబోలో ఆగస్ట్ 2023 లో వచ్చిన జైలర్ చిత్రం షుమారు 650 కోట్లు వసూలు చేసి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో సీక్వెల్‌ని రెడీ చేశారు. ఈ దసరా సెలవుల్ని టార్గెట్ చేస్తూ సినిమాని రిలీజ్ చేశారు.…