Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

మ‌హిళా ఎమ్మెల్యేల‌పై బీఆర్ఎస్ వాళ్లే అస‌భ్యంగా ప్ర‌వర్తించారు మంత్రి సీతక్క

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): అసెంబ్లీ స‌మావేశాల తొలిరోజు జ‌రిగిన తోపులాట‌లో సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే దుర్మార్గంగా వ్యవహరించారని మంత్రి సీత‌క్క ఆరోపించారు. అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించారన్నారు. బుధ‌వారం…

ఎర్ర‌వ‌ల్లిలో ద‌ళితులు నిర‌స‌న చేసిన చోట శుద్ధి చేశారు.

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): అసెంబ్లీ స‌మావేశాల్లో మూడోరోజు బుధ‌వారం మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ప్ర‌తిప‌క్ష పార్టీ స‌భ్యుల వైఖ‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స్పీక‌ర్‌పై ప్రతిపక్ష నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ... ఈ…

గాంధీ భవన్లో ప్రజలతో ముఖా ముఖి

హైదరాబాద్ : మెట్రో న్యూస్ ప్రతి బుధవారం గాంధీ భవన్ లో నిర్వహించే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమం లో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్.పాల్గొన్నారు. ప్రజల సమస్యలను స్వీకరిస్తూ ఆయన సంబంధిత అధికారులకు సిపారసు…

కేసీఆర్‌ బాగుండాలి, వంద ఏళ్లకు పైగా బతికుండాలనే కోరుకుంటున్నాం : మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్ : మెట్రో న్యూస్ ప్రతిపక్ష నాయకులు కెసిఆర్ చావును ఎవరూ కోరుకొరని వంద ఎళ్ల పైగా అయన బతికుండాలని శాసనసభ వ్యవహారల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. కెసిఆర్ చావును కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు…

పోలీసుల ఎదుట యూట్యూబర్ నందన.. నాకేం తెలియదు, అంతా భర్తే చూసుకున్నాడంటూ వాదన

వీసా మోసం కేసులో పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ నందన ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడి వీసా పనులన్నీ తన భర్తే చూసుకున్నారని పోలీసులకు వివరణ సమాధానాలు సరిగా లేవని, మళ్లీ విచారణకు రావాలని నోటీసులు జారీ నందనతో…

కాళోజీ జయంతి-భాషా దినోత్సవం శుభాకాంక్ష‌లు:ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ (మెట్రో న్యూస్): తెలంగాణ భాష, యాస, సంస్కృతి, ప్రజల జీవన విధానాన్ని తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిన ప్రజాకవి, పద్మ విభూషణ్‌ కాళోజీ నారాయణరావు సేవలను చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ…

బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రిమాండ్‌ను తిర‌స్క‌రించిన కోర్టు

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): శాస‌న‌స‌భాప‌తి గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌ను దూషించిన కేసులో అరెస్టు అయిన ఇద్ద‌రు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల‌ రిమాండ్‌ను నాంప‌ల్లి కోర్టు తిర‌స్క‌రించింది. దీంతో తాతా మ‌ధు, న‌వీన్ రెడ్డిల‌కు ఊర‌ట లభించింది. వారిద్ద‌రికి…

ఎలాంటి చర్చ లేకుండానే సస్పెండ్ చేస్తారా… మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూధనాచారి

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): రెండు రోజులు చట్ట సభల్లో జరుగుతున్న తీరు... చీకటి అధ్యాయంగా మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూధనాచారి అభివర్ణించారు. మంగళవారం రాత్రి ఆయన శాసన మండలి మీడియా పాయింట్లో సహచర ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ సభ్యులపై…

తాతా మ‌ధు, న‌వీన్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్ వేటు

సెష‌న్స్ మొత్తానికి సస్పెండ్‌ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన‌ కౌన్సిల్ చైర్మ‌న్‌ హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): తెలంగాణ శాస‌న‌స‌భాప‌తి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ని దుర్భాష‌లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిల‌ను…

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్ర‌హం

‎‎హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): ‎శాసనసభాపతి స్థానంలో ఉన్న సభాపతి  గడ్డం ప్రసాద్ కుమార్‌పై ప్రతిపక్ష బిఆర్ఎస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరు యావత్ ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని, ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదని,…