ఇంటికే కాదు.. ఇక థియేటర్ సీటు దగ్గరికే స్విగ్గీ ఫుడ్ డెలివరీ!
‘ఆర్డర్-ఇన్-సినిమాస్’ ఫీచర్ ప్రారంభం
క్యూఆర్ కోడ్‌తో థియేటర్ మెనూ యాప్‌లోకి
ఆర్డర్ చేసిన ఫుడ్ నేరుగా సీటు వద్దకే
ఆర్డర్లపై డిస్కౌంట్లు కూడా లభించే అవకాశం
సినిమాల ట్రైలర్లు, బుకింగ్ వివరాలు కూడా యాప్‌లో…