చంద్రుడి వెనకవైపు ఎలా ఉంటుందంటే.. ఫొటోలు ఇవిగో!
మానవ అంతరిక్ష ప్రయాణ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం నమోదైంది. నాసా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఓరియన్ నౌక చంద్రుడి ఉపరితలానికి అత్యంత చేరువగా వెళ్లి అరుదైన రికార్డులను సృష్టించింది.…