Take a fresh look at your lifestyle.

ఖమ్మం వన్ టౌన్,రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ల SHO లుగా బాధ్యతలు స్వీకరించిన ఇన్‌స్పెక్టర్లు

0 22

(మెట్రో ఈవినింగ్):

ఖమ్మం వన్ టౌన్, రఘునాథపాలెం పోలీస్ స్టేషన్లకు (SHO)స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన ఇన్‌స్పెక్టర్లు ఎండి. సాధీక్ పాషా, టి.కరుణాకర్ .
బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.