Take a fresh look at your lifestyle.

ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముట్టడి వీడియోస్

0 3

గజ్వేల్ నియోజకవర్గంలో మరోసారి టెన్షన్
మర్కుక్ (మం) వరదరాజ్ పూర్ గ్రామంలో కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ నాయకుల కుమ్ములాట
సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీఆర్ ఎస్ నాయకులు
పోటీగా మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు
ఇరు పార్టీల మధ్య వాగ్వాదం, తోపులాట, ఘర్షణ
చెప్పులు కర్రలు రాళ్లతో కొట్టుకున్న,కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు
ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు…

Leave A Reply

Your email address will not be published.