Take a fresh look at your lifestyle.

హఅయిజ పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

0 4

– మున్సిపల్ ఛైర్మన్ సీఎం సురేష్

అయిజ మండల నవంబర్ 3 (మెట్రో న్యూస్):- అయిజ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ సీఎం సురేష్ తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో 51 అభివృద్ధి అంశాలను ప్రవేశపెట్టగా, కౌన్సిల్ 49 అంశాలకు ఆమోదం తెలిపింది. వేసవిలో తాగునీటి సమస్య నివారణకు రూ. 20 లక్షలు, డంపింగ్ యార్డుకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు రూ.25 లక్షల ప్రతిపాదనలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్ నరసింహులు,వార్డు కౌన్సిలర్లు,కో-ఆప్షన్ సభ్యులు,మున్సిపల్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.