Take a fresh look at your lifestyle.

ఫరహాబాద్ సఫారీ కి పెరుగుతున్న ఆదరణ.

0 3

మెట్రో న్యూస్ అచ్చంపేట (నవంబర్ 2):

అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండల పరిధిలో గల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఫరహాబాద్ వద్ద అటవీశాఖ నిర్వహిస్తున్న సఫారీకి పర్యాటకుల ఆదరణ పెరుగుతుంది. అక్టోబర్ 1 న పున: ప్రారంభమైన సఫారీ ని నెల రోజుల్లోనే 3,716 మంది సఫారీ వాహనాల్లో ప్రయాణించి నల్లమల్ల దట్టమైన అటవీ ప్రాంతం ప్రకృతి అందాలు, వన్యప్రాణుల సందర్శన పర్యాటకులను ఆకట్టుకున్నాయి. అటవీశాఖ ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయడంతో ఫరహాబాద్ పర్యాటక కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు పొందుతుంది.

Leave A Reply

Your email address will not be published.