షీ టీం, భరోసా అవగాహన కార్యక్రమం.
మెట్రో న్యూస్.
భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ఎస్సార్ డిజి హైస్కూల్లో షీ టీం, భరోసా సంయుక్తంగా విద్యార్థినీ, విద్యార్థులకు మహిళా భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాపై అవగాహన…