ఏకగ్రీవాలతో ప్రజలు నష్టపోయారు.. ఓటుకు రూ. 4 వేలు మీరే ఇవ్వండి: వైసీపీ నేత రాచమల్లు డిమాండ్
ఓటుకు డబ్బుల పంపిణీపై రాచమల్లు బహిరంగ వ్యాఖ్యలు
ఏకగ్రీవాలతో ప్రజలకు రావాల్సిన డబ్బు ఆగిపోయిందని ఆరోపణ
టీడీపీ, వైసీపీ ఇచ్చే డబ్బును ప్రభుత్వమే పంచాలని వ్యాఖ్య
వైసీపీ సీనియర్ నేత, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు…