అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
అర్ధరాత్రి.. ఊరంతా నిద్దురపోతున్నది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 బుల్డోజర్లు పేదల ఇండ్లవైపు దూసుకొచ్చాయి. వందల ఇండ్లపై విరుచుకుపడ్డాయి. పేక మేడలా ఒక్కో ఇంటిని కుప్పకూల్చారు. అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే 348 ఇండ్లను నామరూపాలు లేకుండా…