Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Housing Scheme

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన హౌసింగ్ పిడి

మెట్రో న్యూస్ మండలంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను సంగారెడ్డి జిల్లా హౌసింగ్ పిడి చలపతిరావు బుధవారం పరిశీలించారు.రాయికోడ్ గ్రామ శివారులో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గృహాలు నిర్మాణం మద్యలో నిలిచి పోయినా ఇళ్లను పరిశీలించి,ఎందుకు గృహ…

క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లే లక్ష్యం

హైదరాబాద్ (మెట్రో న్యూస్): మూడు విడతల్లో ‘టవర్స్’ నిర్మాణం.. యుద్ధప్రాతిపదికన స్థలాల గుర్తింపు ఈ నెలాఖరులోగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్‌లైన్ డ్రా.. వివరాలు యూట్యూబ్‌లో లభ్యం…

ఏడాదిలోపే ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మాణం

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): కాంట్రాక్ట‌ర్ల‌కు ప్ర‌త్యేక ప్రోత్సాహ‌కాలు గాజుల‌రామారంలో ట‌వ‌ర్స్‌కు శంకుస్థాప‌న‌ హాజ‌రైన హౌసింగ్ మంత్రి పొంగులేటి, శ్రీ‌ధ‌ర్‌బాబు క్యూర్ ప‌రిధిలో తొలివిడ‌త ప్ర‌యోగాత్మ‌కంగా నిర్మిస్తున్న ల‌క్ష…

ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్ల తాళాలు అందిస్తాం మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): నాంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్‌కు శంకుస్థాప‌న‌ ప్రజా ప్రభుత్వం పేదవాడి కష్టం తెలిసిన ఇందిరమ్మ ప్రభుత్వమని, పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని…

ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి..

(మెట్రో న్యూస్): హైదరాబాద్ నగరంలోని విలువైన ప్రాంతాల్లో పేద కుటుంబాలకు గౌరవప్రదమైన, సురక్షితమైన నివాసం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గంలో నాలుగు టవర్ల…

మిగతా 9.56 లక్షల ఇండ్లు కూడా ఇవ్వండి కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్ (మెట్రో న్యూస్): పీఎంఎవైజీ పథకంలో భాగంగా రాష్ట్రానికి మిగతా 9.56 లక్షల ఇండ్లు కూడా కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో…