సాగునీరు అడిగితే అరెస్టు చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
జూరాల ఆయకట్టుకు సాగునీరిచ్చి పంటలు కాపాడాలని డిమాండ్ చేసిన ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతలను, రైతులను అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం…