ప్రత్యేక టెట్ పరీక్షలో 70.07 శాతం పాస్
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
తదుపరి స్పెషల్ టెట్ నవంబరులో
ఫలితాలను విడుదల చేసిన
పాఠశాల విద్యా డైరెక్టర్ నికోలస్
తెలంగాణ విద్యా శాఖ నిర్వహించిన ప్రత్యేక టెట్ పరీక్షలో 70.07 శాతం మంది టీచర్లు ఉత్తీర్ణత సాధించారు.…