ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు టి.కె. శ్రీదేవి
మెట్రో న్యూస్
అర్హులైన ఏ ఒక్క ఓటరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు టి.కె. శ్రీదేవి అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై శనివారం కలెక్టరేట్…